Natyam ad

పుంగనూరులో 9న ఉచిత కంటి వైద్య శిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని లయ న్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల వారి సహకారంతో ఉచిత వైద్యశిబిరం నిర్వహించి, రోగులకు ఉచిత ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైయ్యే శిబిరంలో కంటి జబ్బులు కలిగిన వారు పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Free eye medical camp at Punganur on the 9th