ఉచిత కంటి వైద్యశిబిరం

Free eye therapy

Free eye therapy

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తాటిమాకులపాళ్యెంలో ఉద్యోగుల విశ్రాంత భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగ సంఘ అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో 40 మంది కంటి రోగులకు చికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్లకు కొంత మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాలు చెన్నైకు చెందిన శంకర్‌ నేత్రాలయ వారి బృందం నిర్వహించారు. ఆపరేషన్లు ఉచితంగా చేసి, కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు చెంగారెడ్డి, దొరస్వామి, చంద్రశేఖర్‌, నాగరాజు, మునస్వామి వెహోదలియార్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ సీఎం కెసిఆర్‌

Tags: Free eye therapy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *