పుంగనూరులో 30న ఉచిత గుండెజబ్బుల చికిత్స శిబిరము.
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు ఈనెల 30వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నారాయణ హృదయాలయ వారిచే ఉచిత గుండె జబ్బుల చికిత్స శిబిరం స్థానిక బి ఎం ఎస్ క్లబ్ నందు నిర్వసిస్తున్నట్లులయన్స్ క్లబ్ ప్రతినిదులు తెలిపారు. ఈ శిబిరంలో 40 సంవత్సరాల పైబడిన వాళ్లకు ఉచితంగా ఈసీజీ మరియు ఎకోకార్డియోగ్రాఫ్ నిర్వహించి కోలారు నారాయణ హృదయాలయ నుండి అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టుల పాల్గొని ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కో రారు .
Tags:Free heart disease treatment camp in Punganur.

