సొంత నిధులతో ఉచిత బియ్యం పంచదార పంపిణీ-సర్పంచ్ సుబ్బారావు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
డుంబ్రిగూడ మండలంలోని కిట్ట లంజి పంచాయతీ ప్రజలకు పరిశీల గ్రామములో 1500 రేషన్ కార్డు దారులకు ఉచిత బియ్యము పంచదార పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ ప్రజలకు పరిశీల గ్రామంలో మండల ఎంపిపి ఈశ్వరి జెడ్ పి టి సి జానకమ్మ వైసీపీ నాయకుల చేతుల ద్వారా ఉచిత బియ్యం పంచదార పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పంచాయితీ గ్రామ ప్రజలు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Free rice sugar distribution with own funds-Sarpanch Subbarao