పెనుమాక లో మంచినీటికి కటకట

తాడేపల్లి ముచ్చట్లు:
 
పెనుమాక గ్రామస్థులు మంచినీటి కి అల్లాడుతున్నారు. గత 15 రోజులుగా కొండవీటి వాగువద్ద పైపులైన్లు పగిలి నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడగా ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ  కాలనీలు, కొన్ని ఏరియాలలో మంచినీటి కి అల్లాడుతున్నారు. అర్ధరాత్రి సమయాలలో కొంతసేపు నీటిసరపరా చేస్తతన్నపటికి అవిసరిపోవటం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు . ముఖ్యంగా పండుగ సమయాలు కావడంతో మంచినీటికి ఇబ్బందులు తప్పట్లేదని అధికారులకు పాలకులకు విన్నవించినా రేపు ఎల్లుండి అనే కాలయాపనతప్ప సమస్య పరిష్కారం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Fresh water in Penumaka

Natyam ad