పెద్ద పాడు గ్రామంలో మంచినీటి కుళాయిలు పనులు వెంటనే పూర్తి చేయాలి

డుంబ్రిగూడముచ్చట్లు:

పెద్ద పాడు గ్రామం లో మంచి నీటి కొళాయి పనులు చేయించి ఆరు నెలలు గడుస్తున్న కూలీలకు డబ్బులు ఇవ్వలేదన్నారు పో తంగి పంచాయతీ పెద్ద పాడు గ్రామంలో మంచినీటి అందించుటకు ప్రభుత్వము నాలుగు లక్షలు నిధులు ఆరు నెలల క్రితం మంజూరు చమంచి నీటి కొళాయి పనులు చేయించిన కాంట్రాక్ట్ పనులు పూర్తి చేయకుండా కూలీ డబ్బులుసుమారు లక్ష రూపాయలు ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి కి ఇవ్వలేదు కూలీ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడమైనది కూలీ డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలని పొలం పనులు పూర్తిచేసి మంచినీరు అందించాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యనారాయణ గ్రామానికి పర్యటిస్తూ ఆగిపోయిన పనులు పరిశీలించి డిమాండ్ చేయడం అయినది ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు నెంబరు రామానాయుడు పి రాజు కె రమేష్ శిరీష అను గ్రామస్తులు పాల్గొన్నారు…

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Fresh water taps in a large damaged village should be completed immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *