Natyam ad

ప్రతి నెల శుక్రవారం RTI దినముగా నిర్వహించాలి

అమరావతి ముచ్చట్లు:

మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలోఎప్పుడు ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి సారిగా ప్రతి నెల శుక్రవారం రోజు RTI దినముగా నిర్వహించాలని ఈమధ్య ప్రకటించింది…ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి!!!🇮🇳CRPFI🇮🇳 చట్టాన్ని అమలపరచని చట్టంలో ఉన్న నిబంధనలు పాటించని, సమాచార చట్టం లో పేర్కొన్న నిబంధనలు ప్రకారం  బోర్డులు డిస్ప్లే చేయని ప్రభుత్వ కార్యాలయాల సంబంధిత అధికారిపై  విధి నిర్వహణలో ఆలస్సత్వం వహిస్తున్న సంబంధిత శాఖల ఉద్యోగుల పైన క్రమశిక్షణ చర్యలకై హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేయవచ్చు, ఆన్లైన్లో  ద్వారా గూగుల్ సెర్చ్ చేసి స్మార్ట్ ఫోన్ లో టెస్ట్ మెసేజ్ ద్వారా వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా  డిజిటల్ టెక్నాలజీని వాడండి మేల్కోండి ఫిర్యాదులు చెయ్యవచ్చు 🇮🇳 చదువుకున్న మేధావులారా ఇకనైనా మౌనం వీడండి. అవినీతి అంతంకై అడుగులు వెయ్యండి చేయి చేయి కలపండి . ప్రజాధనం జీతం గా తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యమా ప్రజలు గమనిస్తున్నారు 🇮🇳 సంబంధిత పై అధికారులు ఉండి దేనికి, ఈ నిర్లక్ష్యానికి కారణమైన సంబంధిత ఉద్యోగిని శాశ్వతంగా విధుల నుండి తొలగించాలి, 🇮🇳 కేంద్ర మరియు  రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న  అవినీతిపరులను  ఉద్యోగం నుండి తొలగించాలి శాశ్వతంగా.

 

Post Midle

Tags: Friday of every month should be held as RTI day

Post Midle