ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ మందు

Date:24/10/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

మందు సరద పందెం ఓ నిండు ప్రాణం బలికొంది.ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ  శాంతినగర్ లో  చోటుచేసుకుంది. ఓ ఫుల్ బాటిల్ మద్యాన్ని నీరు కలపకుండ మందు
త్రాగుతానని బెట్టింగ్ కట్టి నీరు కలపని ఫుల్ బాటిల్  సోమేశ్వర సాయిలు అనే వ్యక్తి స్నేహితుల ముందు తాగేశాడు. కొద్దీ సేపటికే సాయిలు కుప్పకూలాడు.  కుటుంబ సభ్యులు ఏరియాఆస్పత్రి తరలించగ సాయిలు మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డిమాండ్ లేకుండా  బంతిపూలు

Tags: Full bottle of life-saving drug

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *