Full moon worship

Full moon worship

Date:18/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో బుద్దపౌర్ణమి పూజలు శనివారం వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి పూజలు సందర్భంగా సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతకల్పం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, స్వామివారికి వెహోక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

 

గౌతమబుద్దుని 2563 జయంతి వేడుకలు

Tags: Full moon worship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *