Natyam ad

మత్య్సకారుల సమస్యకు ఫుల్ స్టాప్

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ మత్య్సకారుల మద్య నలుగుతున్న రింగ్ వలల వివాదానికి పుల్ స్టాప్ పడింది.తీర ప్రాంతాల్లో ఉన్న 14 మత్య్సకార గ్రామల మత్య్సకార సంఘాల పెద్దలతో జరిగిన సమావేశానికి మంత్రి అప్పలరాజు,జిల్లా అధికారులు పాల్గోన్నారు.ఈ సమావేశంలో మత్య్సకారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు మంత్రి అప్పలరాజు తెలిపారు.కొత్త రింగ్ నెట్లకు అవకాశం ఇవ్వకుండా,ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా హద్దులు నిర్ణయించుకోవడం జరిగిందని,భవిష్యత్ లో ఎమైన సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు.రేపటి నుంచి మత్య్సవేటకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి అప్పలరాజు ప్రకటించారు.

 

Tags: Full stop to the problem of fishermen

Post Midle
Post Midle