పుంగనూరులో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఏవో సంధ్య తెలిపిన మేరకు 9,476 మంది రైతులకు ఒకొక్కరికి రూ.5,500లు చొప్పున వారి వారి ఖాతాల్లో వెహోత్తం రూ.5.03 కోట్లు జమకాబడిందన్నారు. రైతులు దీనిపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

 

Post Midle

Tags; Funds credited to farmers’ accounts in Punganur

 

Post Midle
Natyam ad