ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల 

అమరావతి ముచ్చట్లు:

apలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్లు రిలీజ్ చేసింది.రెండు,మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాల(ysr చేయూత,ebc నేస్తం)నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు(మే 16) ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది.

 

Tags : Funds released for DBT schemes in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *