మినీ గో కులాలకు నిధులు కేటాయించాలి

Funds should be allocated to the Mini Go castes

Funds should be allocated to the Mini Go castes

Date:12/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలానికి మంజూరైన మినీ గోకులాల కు నిధులు కేటాయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎంపీడీవో లక్ష్మీపతి ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు చెంబకురు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద మండలానికి 16 మినీ మంజూరైనట్లు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన లబ్ధిదారులకు ఏడాది క్రితం మంజూరైన గోకులాలు కు కి నిధులు మంజూరు కాలేదని వాపోయారు. షెడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి షెడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

ఉపాధి కూలీల సంఖ్య పెంచండి

 

Tags:Funds should be allocated to the Mini Go castes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *