Natyam ad

జి ఎస్. టి. తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశం

తిరుపతి ముచ్చట్లు:
 
చెప్పులు’ వస్త్రాలుపై పెంచిన జి ఎస్. టి. తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఆధ్వర్యంలో 3-1-2022 తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వినూత్న పద్ధతిలో బూట్ పాలిష్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. నారాయణ  హాజరవుతున్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: G.S. T. Communist Party of India meeting to reduce