Natyam ad

పుంగనూరులో 10న గడప గడపకు – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని మేలుందొడ్డి పంచాయతీలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి ప్రతి ఇంటిని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు , పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.

 

Post Midle

Tags: Gadapa Gadapa on 10th in Punganur – MPP Bhaskar Reddy

Post Midle