Natyam ad

పుంగనూరులో 19న గడప గడపకు -మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 8వ వార్డులోని మదనపల్లె రోడ్డు, కొత్తయిండ్లు, బిలాల్‌మసీదు వీధి, జివిఎస్‌వీధి ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమాన్ని ఈనెల 27 వరకు 1, 2, 14, 16 30, 31 వార్డులలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు వార్డు కౌన్సిలర్లు, అధికారులు , ప్రజాప్రతినిధులు , పార్టీ నేతలు , పెద్దిరెడ్డి అభిమానులు తప్పక హాజరై జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Gadapa Gadapa on 19th in Punganur -Municipal Chairman Aleem Basha

Post Midle

Leave A Reply

Your email address will not be published.