పుంగనూరులో 8న గడప గడపకు ప్రారంభం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని సింగిరిగుంట గ్రామం నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని ఈనెల 8న ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎంపీడీవో లక్ష్మీపతి, అధికారులతో కలసి ఎంపీపీ సమీక్ష నిర్వహించారు. 8న ప్రారంభమై తిరిగి 10న మేలుందొడ్డి పంచాయతీలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

Tags: Gadapa Gadapa will start in Punganur on 8th – MPP Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.