గడప..గడపకూ సంక్షేమమే ధ్యేయం-ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల ముచ్చట్లు:

గడప.. గడపకు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయమని వైకాపా  ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి  అన్నారు. గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం 11 వార్డు శ్రీనివాస్ నగర్ లో ప్రారంభమైంది. ఇంటింటికీ పర్యటించి పథకాలపై కరపత్రాలను పంపణీ చేశారు.  సమస్యలను అడిగి తెలుసుకొని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు . ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్ పర్సన్  మాబున్నీసా . మున్సిపల్ కమిషనర్ రవి చంద్రా రెడ్డి. అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్. 11 వార్డు కౌన్సిలర్. యస్ మహమ్మద్ తామీమ్ . సచివాలయ సిబ్బంది వైయస్ ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Tags: Gadapa..Gadapaku’s welfare is the goal – MLA Shilpa Ravichandra Kishore Reddy

Leave A Reply

Your email address will not be published.