గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం -MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

“గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ,రేణిగుంట మండలం,జి పాల్యం సచివాలయం పరిధిలోని నల్లపాళ్యం,జిపాల్యం గ్రామాలలో పర్యటిస్తూ,జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు.

 

Tags: Gadapagadapaku Mana Govtara” programme-MLA Biyyapu Madhusudan Reddy

Leave A Reply

Your email address will not be published.