ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
చౌడేపల్లె ముచ్చట్లు:
మహాత్మాగాంధీ జయంతిను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాల కేంద్రాల్లో జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ వీధిలో గల గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్యసంఘం నేతలు, వాసవీ వనిత క్లబ్ ప్రతినిధులతో కలిసి నివాళులర్పించారు. భారత జాతికి ఆయన చేసిన సేవలను స్మరించారు.
Tags: Gadhiji Jayanthi Celebrations

