Galla's donation is Rs 6 crore

గల్లా విరాళం రూ.6 కోట్లు

Date:30/03/2020

చిత్తూరు ముచ్చట్లు:

అమర్ రాజా గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా వారు కోవిడ్ 19 నేపథ్యంలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నకు రూ.5 కోట్లు ,తెలంగాణ ప్రభుత్వం నకు రూ.1 కోటి విరాళం గా ప్రకటించారు… ఇందుకు సంబంధించిన చెక్కులను అమర రాజా గ్రూప్ చైర్మన్ డా.రామచంద్ర ఎన్ గల్లా, వారి కుమార్తె రమాదేవి జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా కి సోమవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ నందు అందజేశారు..

ఏప్రిల్ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

Tags: Galla’s donation is Rs 6 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *