Natyam ad

కాణిపాకంలో వృషభ వాహనంపై ఉరేగెతూ  భక్తులకు దర్శనమిచ్చిన  గణనాథుడు

కాణిపాకం ముచ్చట్లు:


స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5 వ తేదీ సోమవారం రాత్రి హంస వాహనంపై పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన విఘ్నేశ్వరుడు. ఈ వృషభ వాహనమునకు కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లె, ముదుగోళం, చిత్తూరు మరియు శాలివాహన వంశస్థులు ఉభయ దారులుగా వ్యవహరించారు.
పరిసర ప్రాంతాల ప్రజలు,భక్తులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి వృషభ వాహనం పై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు, ఏఈఓ లు , పర్యవేక్షకులు , టెంపుల్ ఇన్స్పెక్టర్లు, ప్రధాన అర్చకులు, వేద పండితులు, వేదారులు గ్రామ ప్రజలు, మరియు భక్తులు, పాల్గొన్నారు.

 

Tags: Gananatha appeared to the devotees riding the Vrishabha vehicle in Kanipaka.

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.