Ganapamma worships in Tirupati's grandfather

తిరుపతి తాతయ్యగుంటలో గంగమ్మకు పూజలు

Date:06/05/2020

తిరుపతి ముచ్చట్లు:

ఎంతో వైభవంగా జరిగే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర కరోనా కారణంగా నామమాత్రంగా సాగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారిని అలంకరించారు. భక్తులకు అనుమతి ఇవ్వకుండ శాస్త్ర క్తంగా పూజలు నిర్వహించి, జాతరను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తిరుమల అపురూప సుందర చిత్రం

Tags: Ganapamma worships in Tirupati’s grandfather

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *