గణపయ్యకు సంకష్ట చతుర్ధశి పూజలు

Ganapatheya is a complex chhatruthi worship

Ganapatheya is a complex chhatruthi worship

Date:22/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని సంతగేటులో ఉన్న శ్రీ వినాయకస్వామి ఆలయంలో బుధవారం సంకష్ట చతుర్ధశి నాడు స్వామివారిని చందనంతో అలంకరించి ప్రత్యేక పూలతో పూజలు చేశారు. సంకష్ట చతుర్ధశి పూజలు వైభవంగా నిర్వహించారు. అరుదుగా వచ్చే సంకష్ట చతుర్థశి రోజు వినాయకునికి పూజలు చేస్తే సకల పాపపరిహారములు అవుతుందన్న నమ్మకంతో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేసి, వెహోక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు నమోదు జాగ్రత్తగా చేయాలి

Tags: Ganapatheya is a complex chhatruthi worship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *