Natyam ad

గాంధీ మార్గం అనుసరణీయం

తిరుపతి ముచ్చట్లు:

 

అహింస మార్గంలో దేశానికి స్వాత్రంత్య్రం సంపాదించిన మహాత్మా గాంధీ మార్గం అన్ని కాలాల్లో అనుసరణీయమని టీటీడీ వెల్ఫేర్ విభాగం డిప్యూటీ ఈవో   దామోదరం అన్నారు.
టీటీడీ పరిపాలన భవనం లోని సమావేశ మందిరంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు.ముందుగా గాంధీ చిత్ర పటానికి పూలమాల పువ్వులు వేసి నివాళులు అర్పించారు . అనంతరం గాంధీ మహాత్ముని సేవలను గుర్తుచేసుకున్నారు.
విద్యుత్ విభాగం డిఇ  చంద్రశేఖర్. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

Tags: Gandhi’s way is adaptable

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.