Natyam ad

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్రారెడ్డిని  గెలిపించండి

వైసిపి నాయకులు గురునాథ్ రెడ్డి

కౌతాలము ముచ్చట్లు:

Post Midle

ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని  బాపురం వైసీపీ యువ నాయకులు గురునాథ్ రెడ్డి బాపురం వీర్లదిన్నె ,దొమ్మలదిన్నె, గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాట్లాడుతూ  విద్యరంగ అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మబడి,విద్యాదీవెన,వసతి,దీవెన వంటి సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారని రైతులు కూడా తమ పిల్లలు చదువులకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి పిల్లల బాధ్యత తీసుకున్నారని సంతోషంగా తల్లితండ్రులు వారి పొలాల్లో పనులు చేసుకుంటున్నారని,కావున పట్టభద్రులు, ఉపాధ్యాయులు సీఎం  చేస్తున్న మంచి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేటాయించిన వెన్నపూస రవీంద్రరెడ్డికి తమ ఓటును వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గురునాథ్ రెడ్డి, కొరారు. ఈ ప్రచారంలో జయపాల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle