గణేష్ నిమజ్జనం లో అపశృతి

Ganesh is immoral in immersion

Ganesh is immoral in immersion

Date:16/09/2018

నందిగామ ముచ్చట్లు:

కృష్ణా జిల్లా లోని నందిగామ కు చెందినచందార్లపాడు గ్రామం లో గణేష్ నిమజ్జనం లో అపశృతి చోటు చేసుకుంది. బాణ సంచా పేలి చిన్నారులు గాయపడిన సంఘటన జరిగింది.

 

ఈ ఘటన లో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు, మరో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. దింతో బాధిత చిన్నారులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

పోలీసు తుపాకీ మిస్ ఫైర్

Tags:Ganesh is immoral in immersion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *