Natyam ad

గోవా లో అరటికాయలు, వెదురుతో వినాయకుడు

గోవా ముచ్చట్లు:

గోవా లో ఒక గ్రామంలో పచ్చి అరటికాయలు, వెదురుతో వినాయకుడ్ని తయారుచేశారు. నిమ్మజ్జన సమయానికి అరటిపళ్ళు తయారయ్యాక భక్తులకి పంచిపెడతారు.పర్యావరణ కాలుష్యం లేకుండా చేసిన వీరి ప్రయత్నం హర్షణీయం.Zoom చేస్తే అరటికాయలను స్పష్టంగా చూడవచ్చు

 

Post Midle

Tags: Ganesha with bananas and bamboo in Goa

Post Midle