ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసే ముఠా అరెస్ట్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. సైబరాబాద్ పరిధిలోని ఆర్సీ పురంలో ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి వీరు చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. మోసపోయిన వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Gang arrested for cheating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *