అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.
మదనపల్లి ముచ్చట్లు:
ఏడుగురు నిందితులతో పాటు నకిలీ బంగారం స్వాధీనం.మా భూమిలో లంకె బింద దొరికిందని విక్రయించాలంటే సమస్యలు మోసాలకు పాల్పడుతున్న చోరులు.ప్రజలను నమ్మించి నకిలీ బంగారు పూసలు ఇచ్చి ఘరానా మోసానికి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠా.చాకచక్యంగా మదనపల్లి వన్ టౌన్ పోలీసులు నిందితులను మంగళవారం అరెస్టు .విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి, కేశప్ప, సీఐ మహబూబ్బాషా .

Tags:Gang of Interstate thieves arrested.
