పదవ తరగతి విద్యార్దినిపై గ్యాంగ్ రేప్
-తోటి విద్యార్దులే నిందితులు
రంగారెడ్డి ముచ్చట్లు :
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీసు పరిధిలోని తట్టి అన్నారంలో కీచక పర్వం వెలుగు చూసింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పై తోటి క్లాస్ మెంట్స్ ఐదుగురు ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు అత్యాచారం చేసే సమయం లో వీడియో తీసారు. ఎవరికైనా చెబితే వీడియో ని సోషల్ మీడియాలో పెడతాం అంటూ బెదిరించి పదిరోజుల తరువాత మరోసారి అత్యాచారం చేసారు. మళ్ళీ వీడియో తీసి తోటి విద్యార్థులకి పంపారు. తట్టి అన్నారం వై ఎస్ ఆర్ కాలనీలో ఘటన జరిగింది. విషయం తెలియగానే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు కి పిర్యాదు చేసారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది.
Tags: Gang rape of class 10 student