Natyam ad

  ఈనెల 28, 29న కోర్టులో గంగమ్మ తిరుణాళ్లు

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్డులోని కోర్టులో గంగమ్మ తిరుణాళ్లు ఈనెల 28. 29న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. వారు మాట్లాడుతూ.. 28వ తేదీ రాత్రి అమ్మవారి ప్రతిష్ట జరుగుతుందని తెలిపారు. 29న ఉదయం అమ్మవారికి అభిషేకం ధూప దీప నైవేద్యాలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుందని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

 

Post Midle

Tags: Gangamma Thirunallu in court on 28th and 29th of this month

Post Midle