Natyam ad

ఏజెన్సీలో ఆగని గంజాయి దందా..మళ్ళీ పట్టుబడిన గంజాయి.

అల్లూరు ముచ్చట్లు:


అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతూరు పోలీసులు తులసిపాక అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పట్టుకున్నారు.మహీంద్రా కారులో ఈ గంజాయిని తరలిస్తున్నారు.ఈ గంజాయిని సుకుమామిడి నుండి రాజమండ్రికు తరలిస్తుంన్నారు.దీని విలువ నాలుగు లక్షల యాభై వేలు ఉంటుందని ఒడిష్షా కి చెందిన ఇద్దరు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని,ఒడిషాకే చెందిన ఒక నిందితుడు పరారీలొ ఉన్నారని వాహనాన్ని సీజ్ చేసి, వారి వద్ద మూడు చరవాణీలను స్వాధీనం చేసుకున్నామని సబ్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి సత్తిబాబు తెలియజేశారు.

 

Tags: Ganjai danda that did not stop in the agency..Ganjai was caught again.

Post Midle
Post Midle