గన్నవరం ఎయిర్ పోర్ట్ ను కమ్మేసిన పొగ మంచు
గన్నవరం ముచ్చట్లు:
గన్నవరం ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం ఈ పరిస్థితి నెలకొంది. పొగ మంచు కారణంగా విమానాలు కిందకు దిగకుండా గాలిలో చక్కెర్లు కొట్టాయి. హైదరాబాదు నుండి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం గాలిలో చక్కెర్లు కొట్టింది. ఎయిర్ ఇండియా విమానం కుడా సుమారు గంట సేపు ఎయిర్పోర్ట్ ఆవరణంలోని చక్కెరలు కొట్టింది.
Tags: Gannavaram Airport covered with smoke and snow

