కన్నాతో గంటా, ప్రత్తిపాటి భేటీ
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు పట్టణంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను మాజీ మం త్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివ రించి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో వీరి భేటి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Tags;Ganta and Prattipati meet with Kanna

