ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన చెత్త పన్ను వసూళ్లు

అమరావతి ముచ్చట్లు:

 

పట్టణాలు, నగరపాలక సంస్థలు, స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు.చెత్త పన్ను పేరుతో పేదల నుంచి నెలకు 30 నుంచి 150 రూపాయలు వసూలు చేసిన ప్రభుత్వం.2001 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన చెత్త పన్ను వసూలు.ఏడాదికి 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రభుత్వం.ఆరంభం నుంచి చెత్త పన్ను వసూలు పై వ్యతిరేకత.చెత్తను తరలించడానికి 2164 వాహనాలు కొనుగోలు.

 

Tags:Garbage tax collection stagnated in Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *