శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాల’లో గరుడవాహనం
తిరుమల ముచ్చట్లు:
‘శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాల’లో మూడవరోజు గరుడవాహనంపై విశేష అలంకారంలో చిద్విలాసంగా భక్తకోటిని అనుగ్రహిస్తున్న పెండ్లి కుమారుడు శ్రీనివాసుడు.

Tags; Garudavahanam in the Parinayotsavala of Sri Padmavati Srinivas
