గంగను తెచ్చిన గౌరి

కర్ణాటక ముచ్చట్లు:

 

తాగేందుకు నీరు లేవనే నెపంతో పిల్లలు చదువుకు దూరం కాకూడదని ఆ గంగమ్మ తల్లినే పిల్లల దగ్గరికి తీసుకొచ్చిందో మహిళ. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా, సిర్సిలోని గణేశ్ నగర్లో ఉండే 58 ఏళ్ల గౌరి నాయక అంగన్వాడీ పిల్లల కోసం బావిని తవ్వారు. ఎవరి సాయం తీసుకోకుండా బావిని తవ్వి తాగు నీటి సమస్యను తీర్చారు. గౌరిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అక్కడికి వెళ్లిన ఓ యూట్యూబర్ ఆమె సాహసాన్ని చూసి పాదాభివందనం చేశారు.

 

Tags: Gauri who brought the Ganges

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *