టిడీపీకి చెందిన గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య

కర్నూలు ముచ్చట్లు:

వెల్దుర్తి మండలంలో హై టెన్షన్ టిడీపీకి చెందిన గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య వేట కొడవళ్లతో నరికి హత్య చేసిన వైసిపి వర్గీయులు .వైసీపీ పార్టీకి చెందిన పామయ్య,రామకృష్ణ తదితరులు కొడవలి తో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.గ్రామంలో హత్య జరగడంతో ఉలిక్కి పడిన బొమ్మిరెడ్డి పల్లె గ్రామస్థులు.ఎన్నికలు పూర్టై వారం కాక మునుపే హత్య జరగడంతో మండలంలో ఆందోళన.బొమ్మిరెడ్డి పల్లె గ్రామాన్ని సందర్శించిన కర్నూలు జిల్లా ఎస్పీ గ్రామంలో పికటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు.

 

 

Tags:Gaurinath Chaudhary of TDP was brutally murdered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *