Natyam ad

పుంగనూరులో 4న సాధారణ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

మండల సాధారణ సమావేశం ఈనెల 4న ఉదయం 10 గంటలకు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తారని ఎంపీడీవో నారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సభ్యులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

Post Midle

Tags: General meeting at Punganur on 4th

Post Midle