జనసేనకు అపూర్వ స్పందన

Gentle reaction to Janes

Gentle reaction to Janes

Date:07/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్రంలో అపూర్వ స్పందన లభిస్తోందని పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు , న్యాయవాది శివప్పనాయుడు , నానబాలకుమార్‌లు తెలిపారు. శుక్రవారం వారు పట్టణంలోని దోబీకాలనీ, మార్సక్నగర్‌, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో పర్యటించి, కరపత్రాలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్‌ఆర్‌సీపీకి తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. ఎన్నికల్లో తాము విజయవం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్యరాయల్‌, పగడాల రమణ, విరూపాక్షి, శ్రీనివాసులు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడే మెగాలోక్‌ అదాలత్‌

 

Tags:Gentle reaction to Janes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *