Get ready for Sri Krishnashtami celebrations on the 11th

11న శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు సిద్దం

Date:10/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని కృష్ణమరెడ్డిపల్లె రోడ్డులో గల శ్రీకృష్ణ ఆలయంలో మంగళవారం గోకులాష్టమి పండుగను నిర్వహిస్తున్నట్లు యాదవసంఘ ప్రతినిధి వెంకటరెడ్డి యాదవ్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పండుగను పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పూజలకు హాజరైయ్యే భక్తులు తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ, మాస్క్లు ధరించి రావాలని కోరారు.

బీసీ ఫ్రంట్‌ కార్యదర్శిగా కృష్ణమూర్తి

Tags: Get ready for Sri Krishnashtami celebrations on the 11th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *