కాంగ్రెస్ పార్టీని గెల్పించండి అభివృద్ధి చేస్తాం

– డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

Date:02/12/2019

లక్షటిపెట్ ముచ్చట్లు:

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు సోమవారం పట్టణంలోని సత్య సాయి నగర్ లో చేప్పట్టిన గడపగడపకు పోగ్రాంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ముందున్న మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ కు వేసి బారి మెజారిటీతో గెలిపిస్తే  అబివ్రుది చేస్తామని ఆమె అన్నారుతెలంగాణ ప్రభుత్వ కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వెల్లదీస్తుందని పల్లెల్లో పట్టణాల్లో ఎక్కడ చూసినా అభివృ అనేదే కన్పిస్తాలేదు అని మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడుతామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిపి అన్నం మంగ జెడ్పిటిసి ముత్తె సతయ్య వైఎస్ ఎంపిపి దేవేందర్ రెడ్డి  నాయకులు సితార్ సింత అశోక్  గుత్తికొండ శ్రీధర్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు.

 

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

Tags: Get the Congress party developed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *