గెత్సేమనే ప్రార్థన పండుగల పోస్టర్ ఆవిష్కరణ
డోన్ ముచ్చట్లు :
గెత్సేమనే ప్రార్థన పండుగ ల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది, పట్టణములోని
స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ నందు ఈనెల 20 తేదీ నుండి 24 తేదీ వరకు జరిగే ఐదు రోజుల ప్రార్థనా పండుగలు యొక్క పోస్టర్ ను సమైక్య సంఘం ప్రెసిడెంట్ రెవరెండ్ బందెల రాజు పాస్టర్ల ప్రెసిడెంట్ రెవరెండ్ ఆనందరావు ల ఆధ్వర్యంలో పోస్టర్ లను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా సభల కన్వీనర్ సామ్యూల్ పాస్టర్ మాట్లాడుతూ ఈ ఐదు రోజుల పండుగలకు అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్ కుమార్ 24 వ తేదీ ప్రత్యేకమైన వర్తమానము అందిస్తారని అలాగనే అంతర్జాతీయ ప్రసంగీకులు రాజశేఖర్, డేనియల్ పాల్, సంగీత , ఎర్నెస్ట్ పాల్,జార్జ్ బుష్ , చిన్ని సవరపు ఈ సభలకు ముఖ్య ప్రసంగీకులుగా వస్తున్నారు, ఐదు రోజుల సభలలో వేలాదిగా క్రైస్తవులు పాల్గొని దైవ దీవెనలు పొందాలని సామ్యూల్ పాస్టర్ పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో సమైక్య పెద్దలు, డోన్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్స్ ,రెవరెండ్స్,తదితరులు పాల్గొన్నారు.
స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ నందు ఈనెల 20 తేదీ నుండి 24 తేదీ వరకు జరిగే ఐదు రోజుల ప్రార్థనా పండుగలు యొక్క పోస్టర్ ను సమైక్య సంఘం ప్రెసిడెంట్ రెవరెండ్ బందెల రాజు పాస్టర్ల ప్రెసిడెంట్ రెవరెండ్ ఆనందరావు చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభల కన్వీనర్ సామ్యూల్ పాస్టర్ మాట్లాడుతూ ఈ ఐదు రోజుల పండుగలకు అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్ కుమార్ 24వ తేదీ ప్రత్యేకమైన వర్తమానము అందిస్తారని అలాగనే అంతర్జాతీయ ప్రసంగీకులు రాజశేఖర్ , డేనియల్ పాల్ , సంగీత , ఎర్నెస్ట్ పాల్ , జార్జ్ బుష్ , చిన్ని సవరపు ఈ సభలకు ముఖ్య ప్రసంగీకులుగా వస్తున్నారు .ఈ ఐదు రోజుల సభలలో వేలాదిగా క్రైస్తవులు పాల్గొని దైవ దీవెనలు పొందాలని సామ్యూల్ పాస్టర్ పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సమైక్య పెద్దలు, డోన్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్స్ ,రెవరెండ్స్, పాల్గొన్నారు.

Tags: Gethsemane prayer festivals poster unveiling
