Natyam ad

ముదురుతున్న గాలిబ్ షాహీద్ దర్గా కమిటీల వివాదం

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలీబ్ షాహీద్ దర్గా కమిటీ వివాదస్పందమవుతోంది. ప్రెసిడెంట్ ముస్తాక్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, గత రెండో లాక్ డౌన్ లో మూతి మీద నుండి మాస్క్ కొంచెం కిందకి జారిందని, రక్తం వచ్చేలా చితక్కొట్టాడని ముజవర్లు, కమిటీ సభ్యుల ఆరోపణ.  దర్గా ప్రెసిడెంట్ ముస్తాక్,వెంకటేశ్వర ఫౌండ్రీ వద్ద టీ స్టాల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ లు పరిశీలిస్తే ఆయన నేరచరిత్ర ఆయన స్వభావం ముస్తాకు దురుసుతనం బయటపడుతుంది, భవానిపురం  పోలీస్ స్టేషన్లో ముస్తాక్ పై అనేక కేసులు ఉన్నాయి. నూతన ఏర్పడిన కమిటీ సభ్యులు, ముజువర్ల కుటుంబ సభ్యులు రాష్ట్ర వక్స్ట్ బోర్డ్ కార్యా లయం వద్ద ఆందోళన చేశారు.  తమకు న్యాయం చేయాలని వకీబోర్డ్ ఛైర్మను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల క్రితం చైర్మన్ సమక్షంలో రెండు కమిటీల సభ్యులు వాగ్వాదంకు దిగ్గారు. ఆరేళ్లుగా కొనసాగుతున్న కమిటీని రద్దు చేసి ముఖవర్లు ఎన్నుకున్న కమిటీ ప్రాతిపాదనను ఛైర్మన్ స్వీకరించడంలేదని ఆరోపించారు.

 

 

వారికే అను కూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నూతన కమిటీ సభ్యుడు రహీమాన్ మాట్లాడుతూ దర్గాకు s “మిటీ మూడేళ్ల మాత్రమే కొనసాగుతుందని, కానీ పాత కమిటీ అరేళ్లుగా కొనసాగుతుందన్నారు. న్యాయ స్థానంలో కొన్ని కేసులు ఉండటంతో అదే కమిటీ కొనసాగిందన్నారు. భవానీపురంలోని ముజవర్ల సమావేశం ఏర్పాటు చేసుకుని డైరెక్ట్ మేనేజ్ మెంట్ కింద కమిటీ ఏర్పాటు చేసుకుని చైర్మను ప్రతిపాదన ఇచ్చిన స్పందించడం లేదన్నారు. పాత ఎక్స్ “కమిటీకి అనుకూలంగా వ్యవహరిస్తూ చైర్మన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైన ఛైర్మన్ సానుకూలంగా స్పందించి ముజవర్లు ఎన్నుకున్న కమిటీ ప్రతిపాదన నూతన కమిటీని స్వీకరించాలని కోరారు. తమకు న్యాయం జరగపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతామన్నారు. అనంతరం ముజవర్లు, కమిటీ సభ్యులు, మహిళలు స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును కలిసేందుకు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంకు తరలి వెళ్లారు.

 

Post Midle

Tags: Ghalib Shaheed Dargah Committees Controversy

Post Midle

Leave A Reply

Your email address will not be published.