అగ్రహారం వద్ద ఘోర రోడ్డు “ప్రమాదం
కల్లూరు ముచ్చట్లు:
కల్లూరు సమీపం అగ్రహారం వద్ద ఘోర రోడ్డు “ప్రమాదం”నలుగురు అక్కడికక్కడే మృతి. ముగ్గురికి తీవ్రగాయాలు.నంద్యాల నర్స్ కాలనీ నుంచి అరుణాచలం దైవ దర్శనానికి వెళుతూ కానరాని లోకాలకు..
వాహనంలో 12 మంది ప్రయాణిస్తున్నారు. పరారీలో డ్రైవర్.
సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
అందరూ నంద్యాల నర్స్ కాలనీ వాసులే.

Tags:Ghora road “accident” at Agraharam
