వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. జిల్లాలోని గోపవరం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట రమణమ్మ ,వెంకట స్వామి, చిన్నయ్య తో పాటు పలువురు కూలికి వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగివస్తుండగా జిల్లా పరిధిలోని మర్రిపాడు వద్ద ఆటో కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదు మంది గాయపడ్డారు. ముగ్గురు మృతి చెందడంతో బెడుసుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Ghora road accident in Kadapa district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *