నిరుపేదలకు జిహెచ్ఆర్ఏ నిత్యావసర వస్తువులను పంపిణి  

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కరోన నేపద్యం లో జీవనోపాది కరువైన నిరుపేదలకు గ్లోబుల్ హ్యూమన్ రైట్స్ అసోసేషన్ ఆద్వర్యం లో ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం లో నేడు ఇండ్లల్లో పనిచేసుకునేమహిళలు,హోటల్ లలో పని చేసేమహిళలు,తోపుడు బండ్ల చిరు వ్యాపారులకు నిత్యావసర వస్తువులను పంపిణి  చేయడం జడిగింది.ఈ సందర్బంగా అసోసేషన్ చేర్మెన్ డాక్టర్ బాబు మిరియం మాట్లాడుతూ కరోనా నేపద్యం లో  కూలి పనులు చూసుకొని జీవించే నిరుపేదలకు, వికలాంగులకు తమ సంస్థ తరపున 5 కిలోల బియ్యం తో పాటు 9 రకాల నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఇప్పటికే తమ అసోసియేషన్ ఆద్వర్యం లో నగరం లోని పలు ప్రాంతాల్లో నియావసర వస్తువులను పంపిణి చేయడం జరిగిందన్నారు.మానవతా హృదయం గలవారు ఇలాంటి క్లిస్టపరిస్తితిలో తమకు తోచున సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో కవిత,ఎం.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: GHRA distributes essential items to the needy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *