Date:20/01/2020
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరుకు చెందిన ఉపాధ్యాయుడు , కవి నాగరాజ పరాంకుశకు గిడుగురామమూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు లభించింది. సోమవారం ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు నాగరాజ పరాంకుశకు సమాచారం అందించారు. గిడుగుపై పరాంకుశ రాసిన తెలుగుదేవుడతడు అనే కవితకు ఈ పురస్కారం లభించింది. హైదరాబాద్లో బుధవారం ఈ అవార్డును నాగరాజ పరాంకుశకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు నాగరాజ పరాంకుశను అబినందించారు.
షాద్ నగర్ పట్టణంలో చిరుత పులి హాల్ చల్
Tags: Gidigaramamurthy Award for Parankusha