ప్రేయసి కి జస్ట్ 50సంవత్సరాలు.. ఇంట్లో చనిపోయిన ప్రియుడు కి 23 సంవత్సరాలు తీరా …సీన్ రివర్స్

పలమనేరు ముచ్చట్లు:


ప్రేయసి ఇంట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన సురేష్(23) పలమనేరులో కోళ్లఫారంలో పని చేసేవాడు. అక్కడ 50 ఏళ్ల రామకుమారితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లిలోని రామకుమారి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ వారిద్దరూ సహజీవనం చేయసాగారు. ఇక ఆదివారం సురేష్ ప్రేయసి ఇంట్లో చనిపోయాడు. అతడి మృతికి ప్రియురాలే కారణమని సురేష్ తల్లిదండ్రులు కేసు పెట్టారు.

 

Tags; Girlfriend is just 50 years old.. Boyfriend who died at home is 23 years old…Sean Rivers

Leave A Reply

Your email address will not be published.